Friday, April 25, 2008

రొయ్యలు మునకాడ కూర


3/4 కప్ తొక్క తీసి శుబ్రపరిచిన రొయ్యలు.



1 కప్ మునగకాడ ముక్కలు



1 పెద్ద టమాటొ (ముక్కలు గా కోసుకోవాలి)



2 వుల్లిపాయ్లు (ముక్కలు గా కోసుకోవాలి)



1 స్పూన్ కారం



1 స్పూన్ అల్లం,వెళ్ళుల్లి ముద్ద



4 పర్చి మిరపకాయలు



5 లవంగాలు



2 స్పూన్ దనియాల పొడి



1 పెద్ద స్పూన్ నూని



ఉప్పు



  • స్టవ్ మీద కడైలో నూనే పోసి వేడి చేసి దానిలో లవంగాలు, వుల్లిపాయముక్కలు,పర్చిమిర్చి అల్లం & వెల్లుళ్ళి ముద్ద వేసి వేగించాలి.

  • వుల్లిపాయముక్కలు వేగేక దానిలో కారం, దానియల పొడి వేసి ఒక సారి వేగనిచ్చి తరువాత మునకాడ ముక్కలు, టమటొ ముక్కలు వేసి రెండు నిముషాలు వేగనిచ్చి దనిలో రోయ్యలు కలిపి మూత పెట్టి 5ని. మగ్గనివ్వాలి.

  • తరువాత ఉప్పు,1 కప్ నీల్లు జతచేసి మూతపెట్టి, నీరు ఇంకేవరకు వుడక నివ్వాలి.

రొయ్యలకి బదులుగా జీడి పొప్పు వేసి కూడా ఈ కూర వండుకొవచ్చు.(జీడిపొప్పుని 15 ని. నీటిలో నాన బెట్టాలి)

No comments: