Tuesday, April 22, 2008

ఎగ్ దొసె


గుడ్డు - 1

దొసేపిండి -2

గరిటెలు

ఉప్పు

నూనే

మిరియాల పొడి



స్టవ్ మీద పెనం వేడి చేసుకోని దాని మీదా దొసె పిండితొ దొస మదిరిగా వేసుకొని, గుడ్డు పగలగొట్టి సొన దొసే మీద వేసుకొని దొసే చుట్టూ నూనే వేసి దొస పైన మిరియాల పొడి,వుప్పు చల్లు కొవాలి. ఒక నిమషం కాలనిస్తే చాలు మీ పిల్లల లంచి బాక్స్ లోకి ఎగ్ దొసె రడీ!


దొసె పిండి తయారి విధానము:

1 కప్ మినపపప్పు కి 2 కప్లు బియ్యం కలిపి 6 గంటలు నాననిచ్చి, గ్రైండర్ లో వేసి నీళ్ళు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని 8 గంటలు వరకు నానబెట్టుకోవాలి.

No comments: