2 కప్ బియ్యము
1 కట్ట పుధీన
1tsp అల్లం,వెల్లుళ్ళి ముద్ద
5 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు
1 కేరట్
1 భీట్రూట్
1/2 కప్ బటానీలు
1tblsp నేయ్యి
1" చెక్క
½ స్పూన్ కారం
1 పువ్వు
8 లవంగాలు
2 ఏలుకులు
1 దనియాల పోడి
2 నూనే
3 కప్ నీల్లు
ఉప్పు
- లవంగాలు,పువ్వు, చెక్క కలిపి పొడి చేసుకోవాలి.
- కెరట్ , బీట్రూట్ ముక్కలు కోసుకోవాలి.
- బియ్యం బాగా కడుకోని పక్క న పెట్టుకొవాలి
- పుదీన ఆకులు తుంచి కడుగి గ్రైండర్లో ముద్ద చేసుకోవాలి.
- కుక్కర్ లొ నూనే, నెయ్యి వేసి వేడి చేసి దానిలొ ఎలుకులు ఒకసారి వెగించి తరవాత పచ్చిమిరప కాయ ముక్కలు, కేరట్, బీట్రూట్ వేసి 4 నిమషాలు వెగనిచ్చి దానిలొ అల్లం,వెల్లుళ్ళి ముద్ద,కారం,దనియాల పొడి వేసి వేగానివ్వాలి
- తరువాత ఈ పుదీనా ముద్దను వేసి పచ్చి వాసన పోయేవరకు వేగించాలి.
- ఇప్పుడు బియ్యం,ఉప్పు దానిలో వెసి ఒకసారి కలిపి, నీళ్ళు పొసి కుక్కరు మూత పెట్టుకొవాలి.
- ఒక విజిల్ వచ్చిన తరువాత సింలో పెట్టి వుడకనివ్వాలి.

దీనిలో బూట్రుట్ వేయడం వల్ల ఆకుపచ్చ రంగు బిరియానిలో ఎరుపు రంగు ముక్కలు చాల అందంగా వుంటాయి
1 comment:
Hey, Is it not tough to maintain a blog in telugu? And maintaining both the versions is not a joke. Keep it up,
With Cheers,
Sailu.
Post a Comment