ఈ రోజు వివిధ రకలైన పునుకులు, బోడాలు గూరించి చెప్పుకుందాము. 
1.బోండాలు

1.బోండాలు
విధానము: 1
మినప పప్పు : 1కప్
ఉల్లిపాయ : 1
పర్చిమిర్చి : 2
అల్లం : 1/2"
వంటసోడ
ఉప్పు
వంటనూని
మినప పప్పు సుమారు 5 గంటల పాటు నీటిలో నానబెట్టి కడిగి గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బి 6 గంటల పాటు పులవబెట్టుకోవాలి. తరువత దీనికి ఉలిపాయ, పర్చిమిర్చి, అల్లం ముక్కలు మరియు వంటసోడ,ఉప్పు కలిపాలి. స్టవ్ మీద ముకుడి లో నూని వేడి చేసి, చేతితో కొంచం పిండి తీసుకొని వుండలు గా నూనిళొ వేసుకొని, వేగనిచ్చి తిసేయాలి.
విధానము: 2
మినప పిండి : 1.5కప్
బియ్యం పిండి : 1/2కప్
ఉప్పు
వంటనూని
మినప పిండి, బియ్యం పిండి ఉప్పు కలిపి నీటిలో నానబెట్టి 6 గంటల పాటు వుంచుకోవాలి. తరువాత స్టవ్ మీద ముకుడి లో నూని వేడి చేసి, చేతితో కొంచం పిండి తీసుకొని వుండలు గా నూనిలొ వేసుకొని, వేగనిచ్చి తీసేయాలి.
మినప పిండి, బియ్యం పిండి ఉప్పు కలిపి నీటిలో నానబెట్టి 6 గంటల పాటు వుంచుకోవాలి. తరువాత స్టవ్ మీద ముకుడి లో నూని వేడి చేసి, చేతితో కొంచం పిండి తీసుకొని వుండలు గా నూనిలొ వేసుకొని, వేగనిచ్చి తీసేయాలి.
మైసూర్ బజ్జి:
విధానము: 1
మైదా : 2కప్
పెరుగు : 1కప్
వంటసోడ
ఉప్పు
వంటనూని
మైదా, పెరుగు, ఉప్పు కలిపి 6 గంటల పాటు నానబెట్టి వుంచుకోవాలి. తరువాత స్టవ్ మీద ముకుడి లో నూని వేడి చేసి, చేతితో కొంచం పిండి తీసుకొని వుండలు గా నూనిలొ వేసుకొని, వేగనిచ్చి తీసేయాలి.
విధానము: 2
బొంబాయి రవ్వ : 2కప్
పెరుగు : 1కప్
వంటసోడ
ఉప్పు
వంటనూని
బొంబాయి రవ్వ, పెరుగు, ఉప్పు కలిపి 6 గంటల పాటు నానబెట్టి వుంచుకోవాలి. తరువాత స్టవ్ మీద ముకుడి లో నూని వేడి చేసి, చేతితో కొంచం పిండి తీసుకొని వుండలు గా నూనిలొ వేసుకొని, వేగనిచ్చి తీసేయాలి.
పునుకులు :
దోశ పిండికి మైదా,ఉల్లి, పర్చిమిర్చి,అల్లం ముక్కలు కలుపుకొని,స్టవ్ మీద ముకుడి లో నూని వేడి చేసి, చేతితో కొంచం పిండి తీసుకొని వుండలు గా నూనిలొ వేసుకొని, వేగనిచ్చి తీసేయాలి.
పెసర పునుకులు :
పెసర పప్పు : 1కప్
ఉల్లిపాయ : 1
పర్చిమిర్చి : 2
అల్లం : 1/2"
ఉప్పు
వంటనూని
పెసర పప్పు సుమారు 2 గంటల పాటు నీటిలో నానబెట్టి కడిగి గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బి ,దీనికి ఉలిపాయ, పర్చిమిర్చి, అల్లం ముక్కలు మరియు వంటసోడ,ఉప్పు కలిపాలి. స్టవ్ మీద ముకుడి లో నూని వేడి చేసి, చేతితో కొంచం పిండి తీసుకొని వుండలు గా నూనిలొ వేసుకొని, వేగనిచ్చి తిసేయాలి.
1 comment:
arrey wah!! mast undandi mee blog....telugulo ela rasthunaru?
chala baga maintain chesthunaru blog ni, both photos wise and recipes wise....keep rocking!
Post a Comment